అప్పుడు ఒక్కడినే, ఇప్పుడు ఉప్పెన: కెసిఆర్

ఈ నెల 28వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే 29వ తేదీన రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి క్యూ కడతామని ఆయన చెప్పారు. డిజిపి వ్యాఖ్యలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లే లేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే వస్తారన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. కోస్తాంధ్రలో లగడపాటి రాజగోపాల్ దీక్షకు దిగితే నన్నపనేని రాజకుమారి ముద్దు పెట్టారని, దేవినేని ఉమామహేశ్వర రావును పరామర్శించారని, అక్కడ అందరూ ఏకమవుతున్నారని, తెలంగాణలో కూడా అందరూ ఏకం కావాలని ఆయన అన్నారు. సంక్షోభ సమయంలో శత్రువును ఎదుర్కునేందుకు తెలంగాణ బిడ్డలు ఏకమవుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications