చలికి గజగజలాడుతున్న హైదరాబాద్ ప్రజలు

ఉత్తర తెలంగాణలో పలుచోట్ల చలిగాలులు వీస్తున్నాయి. ఆ ప్రభావంతో పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల తక్కువగా నమోదయ్యాయి. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధిలో ఐదుడిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, చింతపల్లిల్లో ఆరు డిగ్రీలు నమోదైంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చోట్ల నీళ్ళు మంచు గడ్డల్లా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications