బళ్లారిలో భవనం కూలి నలుగురు మృతి

బళ్లారిలోని గాంధీనగర్ లో ఆ ఐదంతస్థుల భవనం కూలింది. మృతుల్లో 22 ఏళ్ల హాస్టల్ బాలుడున్నాడు. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దీని వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాధితులు గుల్బర్గా, హైదరాబాదులకు చెందినవారని భావిస్తున్నారు. మంత్రులు బి. శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications