తిరుమల కొండపై దంపతుల ఆత్మహత్య

ఈ నెల 25వ తేదీన వారు తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తమ కారులోనే ఆత్మహత్య చేసుకున్నారు. తమను తిరుమల కొండపైన శ్రీవారి సన్నిధిలోనే ఖననం చేయాలని వారు కోరారు. తమ మరణ వార్తను బంధువులకు చెప్పవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తమ మరణ వార్తను కర్నాటక మీడియాలో వచ్చేలా చూడాలని వారు కోరుకున్నారు. వీరిని కర్నాటకకు చెందివారిగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications