లగడపాటి జగడం: శైలజ సమైక్యనాదం

రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలనేదే తమ లక్ష్యమని సీమాంధ్ర జెఎసి కన్వీనర్ శైలజానాథ్ హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఏ ఒక్కరి కోరిక మేరకో రాష్ట్ర విభజన జరగకూడదని ఆయన అన్నారు. తాను ఎవరితోనైనా చర్చించడానికి సిద్దమని, అయితే చర్చలకు పిలిచే వారు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం తొలుత జిల్లా సదస్సులు నిర్వహిస్తామని, ఆ తర్వాతే హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications