దామోదర్, జానాలకు సోనియా పిలువు

వారి పర్యటనకు ముందు దామోదర్ రెడ్డి, జానా రెడ్డి సోమవారం కేశవరావుతో కలిసి సోమవారం ఢిల్లీ వెళ్లారు. వారు అధిష్టానానికి చెందిన అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలను కలిశారు. వారిద్దరితో చర్చల తర్వాత దామోదర్ రెడ్డి, జానా రెడ్డి మంగళవారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. కాంగ్రెసు నాయకులు బృందాలుగా ఢిల్లీ రావద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఆదేశించారు. ఈ స్థితిలో కాంగ్రెసు తెలంగాణ నాయకులకు ఏం చేయాలో పాలుపోని స్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సోనియా నుంచి వారిద్దరికి పిలువు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications