'ఆంధ్రావాళ్ళు సినిమాలు తీయకపోతే తెలంగాణ హాల్స్ గోడవున్లే'

తెలుగువారు సమైక్యంగా ఉంటేనే ఉత్తరాది పాలకులు వివక్ష చూపుతున్నారని గుర్తుచేశారు. తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఫిలిం చాంబ ర్ సిఫారసుచేసిన అంజలీదేవి వంటి దిగ్గజానికి స్థానందక్కలేదన్నారు. అలాంటిది విడిపోతే మరింత బలహీనపడతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యవాదం విన్పిస్తున్న ఆంధ్రులు తీసిన సినిమాలను తెలంగాణలో ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమాల ప్రదర్శనకు అడ్డంకులు తొలిగాయి.












Click it and Unblock the Notifications