శుభవార్తతో తిరిగి వస్తాం: దామోదర్ రెడ్డి

తెలంగాణలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల గురించి సోనియాకు వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో తాజా పరిణామాలను కూడా తాము వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయడానికి తగిన విధంగానే తాము వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొగ మంచు వల్ల ఇద్దరు కాంగ్రెసు నాయకులు ఢిల్లీ పర్యటనలో కాస్తా ఆలస్యం జరిగింది. వారు బుధవారం మధ్యాహ్నం సోనియాను కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications