వరంగల్: వరంగల్ జిల్లా చిట్యాల మండలం చిన్నగరిగ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడితో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు హారిక, జగన్నాథంలతో పాటు వారి కుమారుడు కూడా ఈ సంఘటనలో మరణించారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి