బస్సు లోయలో పడి ముగ్గురు మృతి

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. చెక్ పోస్టు వద్ద వాహానాలు అతి తక్కువ వేగంతో నడుస్తాయని, కానీ ఈ బస్సు వేగంగా వచ్చిందని అంటున్నారు. వేగంగా వచ్చిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయారని, ప్రయాణికులంతా ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications