ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని జలౌన్ జిల్లా మహారాజ్ పూర్ వద్ద ఓ పెళ్లి బస్సు అదుపు తప్పి నదిలో పడటంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25మంది పైగా గల్లంతయ్యారు. బస్సులో సుమారు 50మంది పైగా ప్రయాణిస్తున్నారు. మీతి మీరిన వేగమే దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో నదిలో గాలిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి