కాంగ్రెసుతో అసదుద్దీన్ తెగదెంపులు?

సమాజ్ వాదీ, ఆర్జెడీ, జెడి (యు) నేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ ల మాదిరిగానే ఆయన కోటాలో కోటా అడుగుతున్నారు. కోటాలో కోటా లేకపోవడం వల్ల దళిత, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందనేది ఆయన వాదన. మహిళా బిల్లులో ముస్లిం మైనారిటీలకు కోటా ఉండాలని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో కూడా డిమాండ్ చేశారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో మజ్లీస్ ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications