మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు: సిఎం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టిందనే వార్తల్లో నిజం లేదని, సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అపాలని అడిగే అధికారం ప్రణాళికా సంఘానికి లేదని, అన్ని పథకాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ పథకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని మాత్రమే ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications