హెచ్చార్సీ ముందు తేజ హాజరు

తెలుగు చలన చిత్ర దర్శకుడు తేజను ఈ నెల 17వ తేదీలోగా తమ ముందు ప్రవేశపెట్టాలని మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎసిపిని ఈ నెల 10వ తేదీన ఆదేశించారు. తేజ మామ పద్మనాభ రెడ్డిని కూడా తమ ముందు హాజరు పరచాలని ఆయన బుధవారం ఆదేశించారు. ఇంటి వివాదంలో నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు కమిషన్ కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications