ఎపిపిఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో గొడవ

స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వినిపించుకోలేదు. ఎపిపిఎస్సీలో అవినీతి, అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది.












Click it and Unblock the Notifications