ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది హత్య

చక్కెర కర్మాగారం చాలా రోజుల క్రితమే మూతపడింది. దానికి సెక్యూరిటీగా ఆ ముగ్గురు ఉంటున్నారు. బహుశా దొంగతనం కోసం వచ్చినవారే ఆ హత్యలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. హత్యలు కూడా రెండు, మూడు రోజుల క్రితం జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications