పాఠశాలపై మావోయిస్టుల దాడి

Naxals
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌ జిల్లాలోని యదుపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. దాదాపు 50 మందికిపైగా నక్సల్స్‌ భవనం చుట్టుపక్కల డైనమైట్లు అమర్చి పేల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం గాలింపు మొదలుపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+