ఎకరం రూపాయి, రోశయ్య మాయ: గాలి ఆరోపణ

ఈ అవినీతిలో ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి కన్నా లకీనారాయణకు రూ.15 కోట్లు ముడుపులు అందాయని ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. రూపాయికి ఎకరా చొప్పున 93 ఎకరాల భూమిని కంపెనీకి రిజిస్టర్ చేయాలంటూ జీవోను సర్కార్ విడుదల చేయటం అవినీతికి పరాకాష్ట అన్నారు. భూ అమ్మకాన్ని నిలిపివేసి, జీవోను రద్దు చేయాలని గాలి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications