పోలీస్ లదే తప్పని తేల్చిన ప్రెస్ కౌన్సిల్ నివేదిక

అలాగే పోలీసుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టుల ఖర్చు, ధ్వంసమైన సామాగ్రీ పరిహారం ప్రభుత్వమే చెల్లించాలని పీసీఐ సిఫారసు చేసింది. ధ్వంసమైన మీడియా వాహనాలు, పరికరాలకు పరిహారం ఇవ్వాలంది. ఈ నివేదికను శాసనసభలో చర్చించాలని ప్రభుత్వాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. పోలీస్ శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని, మీడియాతో ఆ అధికారి ద్వారా సంప్రదింపులు జరపాలని నివేదిక తెలిపింది. కాగా రెచ్చగొట్టే దృశ్యాలను పదేపదే ప్రసారం చేయరాదంటూ ఛానళ్లకు పీసీఐ సూచించింది. ఈ నివేదకను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నెల 17న ముఖ్యమంత్రికి సమర్పించనుంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications