భారీ భూకంపం: 400 మంది మృతి

Strong earthquake in China kills 67
బీజింగ్: చైనాలోని క్వింఘై ప్రొవిన్స్ లో వరుసగా భూకంపాలు సంభవించాయి. భూకంపం చైనాలో బీభత్సం సృష్టించింది. ఈ భారీ భూకంపానికి పలు ఇళ్లు కూలిపోయాయి. 400 మందికి పైగా మరణించారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. గ్రామీణ పర్వత ప్రాంతాల్లో పలువురు సమాధి అయినట్లు మీడియా తెలియజేస్తోంది. టిబెట్ సమీపంలో దక్షిణ క్వింఘైలో బుధవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది.

కూలిన ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చారు. ఇళ్ల ముందు నిలబడి తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం దేవులాడుతున్నారు. పాఠశాల భవనాలు కూలిపోలేదని, పిల్లలను వాటిలోంచి ఖాళీ చేయిస్తున్నారని సమాచారం. విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+