ప్రజలు ఆదరిస్తున్నారు: జగన్

ఖమ్మం జిల్లాలో జగన్ యాత్రకు తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ముందుస్తుగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయినా జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. సమైక్యాంధ్ర వద్దు, తెలంగాణ ముద్గు, వైయస్ జగన్ గోబ్యాక్ అనే నినాదాలు గల ప్లకార్డులను ప్రదర్సించారు.












Click it and Unblock the Notifications