విస్తరణపై రోశయ్యకు ఆశాభంగం

నాలుగు శాఖలు ఖాళీగా ఉన్నాయి కదా అని మీడియా ప్రతినిధులు అంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు అదనంగా ఓ శాఖను కేటాయించారని, ఓ గంట ఎక్కువగా పని చేసేవాడినని ఆయన చెప్పారు. కాస్తా ఎక్కువ సమయం పని చేస్తానని ఆయన చెప్పారు. సోనియాతోనూ మొయిలీతోనూ తాను శాసనమండలి, మున్సిపల్ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికలపై చర్చించినట్లు రోశయ్య తెలిపారు. మూడు శాసన మండలి సీట్లకు అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications