అట్టుడికిన పార్లమెంటు ఉభయ సభలు

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ) సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి దంతెవాడ ఘటనపై చర్చ చేయాలని లోకసభలో పట్టుబట్టారు. ప్రభుత్వం నుంచి సమాధానం కావాలని కూడా డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లు ఆమోదానికి పెట్టినప్పుడు కోత తీర్మానాలను ప్రతిపాదిస్తామని బిజెపి డిప్యూటీ నాయుకుడు గోపీనాథ్ ముండే చెప్పారు. తిరిగి రాజ్యసభ సమావేశమైన తర్వాత కూడా సజావుగా సాగలేదు. దీంతో రాజ్యసభ మధ్నాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications