శ్రీశ్రీ శత జయంతి యాత్రకు ఘనంగా ఏర్పాట్లు

ఈనెల 22న శ్రీశ్రీ జన్మస్థలమైన విశాఖపట్నంలో ఈ యాత్ర ఆరంభమై రాష్ట్రం నలుమూలలా పర్యటించి 30న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ముగింపుయాత్ర సభ రవీంద్రభారతిలో జరుగుతుంది. ఈ సాంస్కృతికయాత్ర పోస్టర్‌ను ఈరోజు రమణాచారి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications