రైతులను వెంటనే ఆదుకోండి: సిఎం

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన ఆదేశించారు. బుధవారం పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. మామిడి, అరటి తోటలు దెబ్బ తిన్నాయి.












Click it and Unblock the Notifications