థరూర్ ప్రకటనను అడ్డుకున్న విపక్షాలు

శశి థరూర్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, పార్టీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లతో ఆమె సంప్రదింపులు జరిపారు.












Click it and Unblock the Notifications