తెరాను మరిన్ని వివరాలు అడిగాం: శ్రీకృష్ణ

విద్యుత్తు, నీటిపారుదల, ఆర్థిక వ్యవహారాలు, విద్యా రంగాలపై తెరాస నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. తెరాసతో శ్రీకృష్ణ కమిటీ రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది. వరుసగా వివిధ రాజకీయ పార్టీలతో శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. నీటిపారుదల తదితర రంగాలపై తెరాస నాయకులు శ్రీకృష్ణ కమిటీకి పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications