తప్పంతా తీగల కృష్ణారెడ్డిదే: నన్నపనేని

ఆమె సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఎల్లుండి యనమల రామకృష్ణుడు, గరికిపాటి రామ్మోహన్ రావులను కలుస్తానని ఆమె చెప్పారు. ఈ ద్విసభ్య కమిటీ ఎదుట హాజరవుతానని ఆమె చెప్పారు. పార్టీలో పనిచేసేవారికి పదవులు దక్కడం లేదని ఆమె గుంటూరులో ఇటీవల విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications