వైయస్ మార్గం శిరోధార్యం: సిఎం

తనకు తొలుత ఆటంకాలు ఎదురయ్యాయని, మనో ధైర్యం వల్ల, ప్రజల సహకారం వల్ల ఆ ఆటంకాలు వాటంతటవే తొలగిపోయాయని ఆయన అన్నారు. ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కలగడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ తెలిపారు.












Click it and Unblock the Notifications