మాజీ ఆర్మీ ఉద్యోగి కొండల్ రెడ్డి అరెస్టు?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు యువకులకు వరంగల్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల చొప్పున వసూలు చేసి, మరో మాజీ ఆర్మీ ఉద్యోగి యశ్‌పాల్‌సింగ్‌కు ఆ యువకులను అప్పగించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో బోగస్ నివాస ధ్రువపత్రాలు ఇప్పించినట్లు సమాచారం.
పోలీసులపై దాడి జరిగిన అనంతరం కొండల్ రెడ్డి, యశ్పాల్సింగ్ పరారయ్యారు. కొండల్‌రెడ్డి టైలర్స్ట్రీట్లో ఓ లాడ్జ్‌లో ఉన్నాడని సమాచారం అందింది. దీంతో హన్మకొండ సీఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో లాడ్జ్‌పై దాడిచేసి కొండల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాల కోసం తయారు చేయించిన బోగస్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications