50 మందికి పైగా ఐపిఎస్ ల బదిలీ?

ఎనిమిది ఐపియస్ అధికారులకు ప్రభుత్వం డిఐజిలుగా పదోన్నతి కల్పించింది. ప్రమోషన్ పొందినవారిలో ఎస్బీ బాగ్చీ, చారు సిన్హా, భావనా సక్సేనా, నవీన్ చంద్, సూర్యప్రకాశ రావు, సజ్జనార్, అనిల్ కుమార్, రీతూ మిశ్రాలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపథం కార్యక్రమం కొనసాగుతున్న ఈ తరుణంలో ఐపిఎస్ ల బదిలీలు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications