ప్రజాపథంలో ఘర్షణలు, అపశృతులు

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్ణణ చోటు చేసుకుంది. శాసనసభ్యుడు గంప గోవర్దన్ కారును ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ప్రజాపథంలో ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications