కెవిపిపై సోనియాకు హర్షకుమార్ ఫిర్యాదు

ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల నియామకంలో దళితులకు తీరని అన్యాయం జరుగుతున్నదని, పోలీసు అధికారుల ప్రమోషన్లకు రూ.కోటి చొప్పున ముడుపులు తీసుకుంటున్నట్లు తెలిసిందని, ప్రిన్సిపల్ కార్యదర్శి జన్నత్ హుస్సేన్, కేవీపీ కలిసి ఈ బదిలీలను చేయించారని ఆరోపించారు. కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి కూడా సోనియాను కలిసి నేదురుమల్లిపై ఫిర్యాదు చేశారు. చిల్లకూరు ఎస్ఈజడ్‌లో అక్రమాలకు పాల్పడ్డవారు ఆయన అండతో బయటపడ్డారని తెలిపారు. ఎంపీ రత్నాబాయి, పార్టీ నేత మహమ్మద్ జానీ కూడా సోనియాను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications