పాలమూరు జిల్లాలో దోపిడీదారుల బీభత్సం

ఇంటి యజమాని లేని సమయం చూసి దొంగలు ఆ దారుణానికి పాల్పడ్డారు. పంటలు అమ్మి యజమాని ఇంట్లో డబ్బులు దాచి పెట్టాడు. బుధవారం ఉదయం ఆయన వేరే ఊరికి వెళ్లాడు. ఇది గమనించి దొంగలు దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications