కెసిఆర్ లా మారాల్సిన అవసరం లేదు: నారాయణ

ఐపియల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మీద ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కుతోందని ఆయన విమర్శించారు. ఐపియల్ వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అదుపు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ఐపియల్ వంటి వ్యవహారాలను ఎదిరించగలమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications