కెసిఆర్ పై ఇసికి లగడపాటి ఫిర్యాదు

దేశ సమైక్యతకు, సౌభ్రాతృత్వానికి భంగం వాటిల్లేలా కెసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండడం వల్ల శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ వెంట మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా ఉన్నారు. కెసిఆర్ పై ఇదివరకు ఒకసారి లగడపాటి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెరాసను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications