డిఎస్సీ - 2008 అభ్యర్థులకు మంత్రి హామీ

అర్హులందరికీ అవకాశం కల్పించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. కాగా, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications