పల్లంరాజు పెద్దమ్మ హంతకుడు ఉమేష్

ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. పెయింటర్ అయిన ఉమేష్ పక్కింట్లో పెయింట్ వేస్తూ సుశీలా దేవి ఒంటరిగా ఉండడం గమనించాడు. పక్కా వ్యూహంతో సుశీలాదేవిని హత్య చేసి నగలు దోచుకున్నాడు. ఉమేష్ నుంచి పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications