కాంగ్రెసులో చేరనున్న ఖుష్బూ

ఇప్పుడు ఖుష్బూ కాంగ్రెసులో చేరాలనే నిర్ణయానికి వచ్చారనే వార్త తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఖుష్బూను ఓ తమిళపత్రిక ఫోనులో రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించింది. తాను కాంగ్రెసు అభిమానిని అని, అందులో అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పారు. కాంగ్రెసు నేత మిమ్మల్ని పార్టీలో చేరాలని ఆహ్వానిస్తే అనే ప్రశ్నకు, ఇప్పుడే సమాధానం చెప్పలేనన్నారు. ఖుష్బూ కాంగ్రెసులోకి వస్తానంటే ఆహ్వానిస్తామని తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు తంగబాలు చెప్పారు.












Click it and Unblock the Notifications