రోశయ్యతో నన్నపనేని రాజకుమారి భేటీ

తాను నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసం, నియోజకవర్గం సమస్యలపై మాట్లాడడానికి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రిని కలిస్తే తప్పా అని ఆమె మీడియా ప్రతినిధులను అడిగారు. మీడియా అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆమె ఆడిపోసుకున్నారు. తనపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా కావాలనే తన విషయంలో వివాదం సృష్టిస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications