అభద్రత వల్లే చిరుకు అడ్డంకులు: ఉండవల్లి

హైదరాబాద్ చాలా సున్నితమైన అంశమని, రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ప్రతినిధులు విలీనానికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు. తెలంగాణను కోస్తాంధ్ర వాళ్లు దోచుకున్నారనేది అవాస్తమని ఆయన అన్నారు. రాష్టాన్ని నాలుగు ముక్కలు చేసినా తమకు అభ్యంతరం లేదని, అయితే తమపై చేస్తున్న ఆరోపణలే బాధిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలకు తాను వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications