కార్మికులు విధుల్లో పట్టుదల చూపాలి: డిఎస్

సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో కూడా శనివారం హైదరాబాదులోని మేడే కార్యక్రమాలు జరిగాయి. ఈ రెండు పార్టీల కార్యకర్తలు విడివిడిగా ర్యాలీలు నిర్వహించారు. ప్రాంత, కుల, మత విభేదాలతో పేదలను చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.












Click it and Unblock the Notifications