అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

పునీతా రెడ్డి అనే 22 ఏళ్ల యువతి కారు నడుపుతోందని, కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రణీతా దేవి ఎగిరి కింద పడిందని. దీంతో ప్రణీత అక్కడికక్కడే మరణించింది. గాయపడిన వారికి ఏ విధమైన ప్రాణహానీ లేదు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారు డిశ్చార్జీ అవుతారు.
2009లో హైదరాబాదులో బిటెక్ పూర్తి చేసిన ప్రణీత ఓహ్యోలోని రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు ఓ సోదరి ఉంది. వెంకట్ కొండూరి, హారిక వంగేటి, పవన్ కుమార్ రాఘవజ్జల, పుణీతా రెడ్డి అమరెల్ల, మద్దాలి సంతోష్ గాయపడ్డారు. మంగళవారం ప్రణీత మృతదేహం హైదరాబాదుకు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications