రంగారెడ్డి ఎన్నికలో కాసాని ఓటమి

రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 68 ఓట్లు ఉండగా 48 ఓట్లతో మాత్రమే గెలిచారు. దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫలితం ఊహించిందేనని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ పై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి ధన,కుల బలాలు గల కాసాని జ్ఞానేశ్వర్ ను రంగంలోకి దించి కాంగ్రెసు అందరినీ ఆశ్చర్యపరిచింది.












Click it and Unblock the Notifications