వైయస్ పథకాలు అపితే ఉద్యమం: కిషన్

ముఖ్యమంత్రి రోశయ్య కష్టాల్లో ఉన్నారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎక్కడైనా యాత్రలు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. యాత్రలను అడ్డుకోవడం మూర్ఖత్వమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications