విమాన ప్రమాదంపై విచారణ: ప్రఫుల్

మంగళూరు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కర్ణాటక హోంశాఖమంత్రి ఆచార్య ప్రకటించారు. విమానప్రమాదంలో ప్రాణాలతో ఉన్న చిన్నారితో సహా మొత్తం ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయన తెలిపారు. విమానప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమకనుమల్లో ఉన్న మంగళూరు విమానాశ్రయం చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. దీంతో ఇక్కడినుంచి విమానాల్ని టేకాఫ్ చేయడం ల్యాండింగ్ చేయడం క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications