నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

వాతావరణం అనుకూలించకపోతే ప్రస్తుతం నిత్య కల్యాణం నిర్వహిస్తున్న మండపంలోనే కల్యాణం నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే స్వామివారి కల్యాణం లోపల జరగడం 30 ఏళ్లలో ఇదే ప్రథమం అవుతుంది. సోమవారానికల్లా పరిస్థితి అనుకూలించి కల్యాణం ఆరుబయటే జరుతుతుందన్న అభిప్రాయాన్ని పండితులు, ఆలయ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా దివ్య కల్యాణోత్సవాల నేపథ్యంలో సత్యదేవుని నిత్య కల్యాణం ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉండదని పండితులు తెలిపారు.












Click it and Unblock the Notifications