ఐఐటి జెఇఇలో ఎపి విద్యార్థి ఫస్ట్

ఉదయ్ షాకు రెండో ర్యాంక్, మధుకిరణ్ కు నాలుగో ర్యాంక్, కార్తిక్ కు ఆరో ర్యాంక్, సబరేష్ నిఖిల్ కు ఎనిమిదో ర్యాంక్ లభించాయి. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన జెఇఇకి 4 లక్షల 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 80 వేల మంది ఉన్నారు.












Click it and Unblock the Notifications