జగన్ ఓదార్పునకు హైకమాండ్ ను ఒప్పిస్తాం: ఉండవల్లి అరుణ్ కుమార్

ఊహించని పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. మనిషంటే వైయస్సేనని, చక్కటి పాలన అందించారని కొనియాడారు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాలు మనకు కావాలని సీఎం రోశయ్య తనతో చెప్పారని ఏపీఐఐసీ చైర్మన్ ఎస్.శివరామసుబ్రహ్మణ్యం అన్నారు. సలహాలిచ్చేందుకు ఉండవల్లిని దగ్గరుండి తన వద్దకు తీసుకు రావాలని రోశయ్య చెప్పారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications