జగన్ కాంగ్రెసు రక్తం ఉంది, పార్టీని వీడరు: విహెచ్

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెసు పార్టీకి విడదీయరాని సంబంధం ఉందని, వైయస్ బాటలోనే జగన్ పయనిస్తారని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications